అడవుల్లో ఆకుల్ని ఇండియన్ యెల్లోలో ముంచితేల్చడం మొదలయ్యాక చెట్లకొమ్మలమీంచి నీడల్లోకి పత్రహరితం దిగుతుంటుంది.
ఒక కార్తిక అపరాహ్ణం
లేదు, పదాలట్లా ఎంతసేపని నిన్నే చూస్తుంటాయి నువ్వు వెతుక్కుంటున్నదాన్ని అవి ఒంటరిగా వెతకలేవు.
కుంచించుకుపోయిన సమాధులు
కానీ ఇండో-సారసనిక్ వాస్తు అన్నిటికన్నా ముఖ్యంగా కోరుకునేది విశాలమైన జాగాని. సువిశాలమైన ప్రాంగణాల్ని. ఆ జాగానే కుదించిపోయాక, ఆ లోపల గుమ్మటాలు కూడా కుదించుకుపోయినట్టే అనిపిస్తుంది నా వరకూ.
