యాత్రానందం

అందుకని ఈ పుస్తకం లో యాత్రల గురించి రచయిత మనతో పంచుకున్న ఆలోచనలు చదువుతూ ఉంటే ఇదొక యాత్రాపరిచయ గ్రంథంకన్నా ఒక కావ్యం పరిచయం గ్రంథం లాగా ఎక్కువ కనిపిస్తూ ఉంది. యాత్రానందానికీ కావ్యానందానికీ ఆట్టే తేడా లేదనిపిస్తుంది

Exit mobile version
%%footer%%