జీవితం వేరు, జీవితం గురించి చింతించడం వేరు.
రాజమండ్రి డైరీ-12
నిజంగా నా స్థానం ఏమిటి? నేను జీవితక్షేత్రంలో ఎలాగ నిలబడాలి? ఏం ఎయ్యాలి? ఏం చెయ్యకూడదు? I am worried.
రాజమండ్రి డైరీ-11
నమ్మకం, పరస్పర విశ్వాసం-ఎంతో ఆరోగ్యంగా వుండే మానవసమాజాల్లోగాని సాధ్యం కాదు అనుకోవాల్సి వస్తోంది. దాన్నే మరోలా కూడా చెప్పవచ్చు. నమ్మకం లేందే, విశ్వాసం పాదుకోందే మనుషుల సంబంధాలు ఆరోగ్యంతో తొణికిసలాడవు- అని.
