నా తంబుర సితారనాదాలతో నా దైవమా ప్రియదైవమా, నా ఆనందధామమా, నిన్ను స్తుతిస్తాను
జయగీతాలు-8
ఈ ప్రపంచం ప్రేమించదగ్గదిగానూ, నీతిబద్ధంగానూ, న్యాయసమ్మతంగానూ ఉండాలని కోరుకున్న గీతాలు కాబట్టి వీటిని చదువుతుంటే పరిశుభ్రమైన జలాల్ని తాకినట్టూ, తాజాపరిమళాలు మనమీంచి వీచినట్టూ నాకు అనిపిస్తున్నది.
జయగీతాలు-7
బీదసాదల పట్ల ప్రేమకలిగిన వాడు ధన్యుడు కష్టకాలంలో ప్రభువు అతణ్ణి బయటపడేస్తాడు
