వందేళ్ళకిందట పూర్వకాలపు కవులు పద్యాలు రాసుకున్నప్పుడు ప్రపంచమంతా వాటిని ఎలుగెత్తి పాడుకుంటుందనుకున్నారు
చిత్రమైన మునక
ఇంకా తెల్లవారని వేళ అయిదో అంతస్థులో ఉన్న నీగదిలోకి నీళ్ళు ప్రవహించినట్టు వేపపూల గాలి.
కొండమీద అతిథి
ఇంతవరకు వెలువరించిన కవితాసంపుటాల్లో ఆరవది. 2014 నుంచి 2018 మధ్యకాలంలో రాసిన యాభై కవితల సంపుటి. ఈ పుస్తకం ఆత్మీయుడు రాళ్ళబండి కవితాప్రసాద్ స్మృతికి అంకితం.