నా నాలుగవ కవితాసంపుటి 'కోకిల ప్రవేశించే కాలం'(2009) నుంచి కూడా కొన్ని కవితలు ఇంగ్లిషులోకి అనువదించాలనుకుంటున్నాను. అందులో మొదటిగా ఈ కవిత.
పుట్టినరోజు గీతం
నిర్వికల్ప సంగీతం (1986) లో పుట్టినరోజు గీతాలు మూడున్నాయి. వాటిల్లోంచి ఒకటి ఇక్కడ, నా ఇంగ్లిషు అనువాదంతో.
కఠోపనిషత్
నిర్వికల్ప సంగీతం (1986) నుంచి మూడు కవితలు, నా ఇంగ్లిషు అనువాదంతో.
