మోహనరాగం: రూమీ కవిత

రాజకీయ అమెరికా రాజకీయ ఆఫ్గనిస్తాన్ మీద బాంబులు కురిపిస్తే, సాంస్కృతిక ఆఫ్గనిస్తాన్ సాంస్కృతిక అమెరికా మీద పూలవాన కురిపించింది. ఏ విధంగానో వివరిస్తున్నారు రూమీ పైన వాడ్రేవు చినవీరభద్రుడు 'మోహనరాగం' పేరిట 2007 లో చేసిన ప్రసంగంలో.