ఆంధ్ర గద్య చంద్రిక

తెలుగులో పద్య సంకలనాలు ఉన్నట్లుగా గద్య సంకలనాలు చాలా తక్కువ. తెలుగు కవిత్వాన్ని 'కావ్యమాల' (1959) పేరిట సాహిత్య అకాదెమీ కోసం కాటూరి వెంకటేశ్వర రావుగారు ఒక సంకలనం తీసుకొచ్చారు. అయితే అందులో కవుల ఎంపిక, పద్యాల ఎంపిక మొత్తం మల్లంపల్లి శరభయ్యగారే చేసారు.

సంపూర్ణ ప్రతినిధి

గిడుగు అనగానే ప్రజలకు స్ఫురించేది వాడుకభాష గురించి చేపట్టిన ఈ మహోద్యమమే. ఈ ఉద్యమం ఫలితంగానే నేడు మనం పాఠశాలల్లో, సమాచార ప్రసారసాధనాల్లో, సాహిత్యంలో మాట్లాడే భాషను ఉపయోగించుకోగలుగుతున్నాం.

పర్వతాల పేట

అన్నిటికన్నా ముఖ్యం తెలుగువాళ్ళు తమ తీర్థయాత్రా స్థలాల్లో ఆ ఊరు కూడా చేర్చుకోవాలి. తెలుగువాడిగా పుట్టినందుకు ప్రతి ఒక్కరూ ఒక్కసారేనా అక్కడ అడుగుమోపి రావాలని తమకి తాము చెప్పుకోవాలి.