నా జీవితంలో 20 వ శతాబ్దం ఆ రోజు గుంటూరు బస్ స్టాండులో 'అసమర్థుని జీవయాత్ర ' రూపంలో ప్రవేశించింది. అప్పటిదాకా శరత్ బాబునీ, బాపిరాజూ, విశ్వనాథా వంటివారినే చదువుతూ వస్తున్న నాకు, మొదటిసారిగా, ఆధునిక మానవుడి అవస్థ పరిచయమైంది.

chinaveerabhadrudu.in