ఆ వెన్నెల రాత్రులు-5

మనిషి ఎక్కడికి వెళ్ళినా తనదంటూ ఒక చిన్న ప్రపంచాన్ని తన వెంటపెట్టుకునే వెళతాడు. ఆ ప్రపంచాన్ని తాను పోగొట్టుకున్నాడని అనుకుండుగానీ అది ఎక్కడికీ పోదు. అతనిలోనే ఉంటుంది. ఆ మనిషిగానీ ఒక కవినో, గాయకుడో చిత్రకారుడో అయితే ఇక తాను ఎవరిని కలిస్తే వాళ్ళకి కూడా ఆ ప్రపంచాన్ని ఇంత తుంచి వాళ్ళకి కూడా పంచుతాడు.

ఆ వెన్నెల రాత్రులు-4

మొక్కల్తో మాట్లాడవచ్చుననే నాకెవరూ ఇప్పటిదాకా చెప్పలేదు. ఆ ఊహనే ఎంతో థ్రిల్లింగ్ గా అనిపించింది. నేను అప్రయత్నంగా నా చుట్టూ చూసాను. అక్కడ కొండచుట్టూ, కొండమీదా పెరిగిన తరులతాగుల్మాదులన్నీ నాతో మాట్లాడటానికి నా చుట్టూ మూగుతున్నట్టనిపించింది.

ఆ వెన్నెల రాత్రులు-3

కాని ఆ కొండలమధ్య, ఆ గ్రామం, ఆ మొక్కలు, ఆ దొరువులు, ఆ తీగలు, ఆ కొంగలు, ఆ పొలాలు, ఆ తోటలు ఎన్నాళ్ళనుంచో నాకోసం ఎదురుచూస్తున్నట్టుగానూ, అవీ నేనూ కూడా కలిసి ఒక పడవమీద ప్రయాణం మొదలుపెట్టినట్టుగానూ అనిపించింది.

Exit mobile version
%%footer%%