కవీ, కోకిలా, లోకమూ

కవి కూడా న్యూసుపేపరు చదువుతాడు సోషలుమీడియా పోస్టులు ఫాలో అవుతాడు కాని ఎన్నేళ్ళు గడిచినా ఆ భాషపట్టుబడదు అతనికది పరాయిభాషగానే మిగిలిపోతుంది.

పరిమళస్పర్శ

సాయంత్రం అయిదు. వీథుల్లోనూ ఇళ్ళమీదా, చెట్లమీదా ఎండ చార. బాల్కనీలో నిలబడ్డాను. నాచుట్టూ రగులుతున్నది వేడికాదు, పూలతావి