సద్గోష్ఠిసమానం

మధ్యాహ్నం మూడున్నర. దేవాలయాలముందు పూలదుకాణాలు తెరిచే వేళ. ఇన్ని నీళ్ళు చిలకరిస్తే చాలు మల్లెలు చందనమైపోతాయి. ఇప్పుడు ప్రతి ఒక్క చెట్టూ ఒక మధ్యాహ్నహారతి.