అందుకని ఈ ప్రసంగంలో ప్రధానంగా హామ్లెట్ నాటకం ఇతివృత్తాన్ని ముందు వివరించి, అది ఒక ప్రతీకార నాటకంగా మొదలైనప్పటికీ, తర్వాత కాలంలో దాన్ని 'ప్రతీకారం మీద ప్రతీకార నాటకం'గా విమర్శకులు ఎందుకు భావిస్తున్నారో వివరించడానికి ప్రయత్నించాను.
రూపాన్వేషి, మార్గదర్శి
బి.ఎ.రెడ్డి ఒక చిత్రకారునిగా, ఒక ఉపాధ్యాయునిగా సాధించిన అద్వితీయత విశిష్టమైంది. అందులో ఆయన చిత్రకారునిగా చూపిన అద్వితీయత ప్రశంసించదగ్గది. ఉపాధ్యాయునిగా చూపిన అద్వితీయత ప్రస్తుతించదగ్గది.
మెలకువలో కన్న కల
మెలకువలో కన్న కల! మండేలా జీవితానికి ఇంతకన్నా సముచితమైన పదం మరొకటి కనిపించదు.
