ఆధునిక ఇతిహాసం

వాల్ట్ విట్మన్ ‘సాంగ్ ఆఫ్ మైసెల్ఫ్’ ని తెలుగు చేసినందుకు నాకు చాలా సంతోషంగానూ, కించిత్ గర్వంగానూ కూడా ఉందని చెప్పాను కదా. ఆ అనువాదాన్ని చాలామంది మిత్రులు ఎప్పటికప్పుడు చదివారు. కాని మరెందరో అదంతా ఒక పుస్తక రూపంగా వచ్చేక చదువుదాంలే అని వాయిదా వేసి ఉండవచ్చు.

అందుకని ఆ గీతానికి నా అనువాదం ‘ఆత్మోత్సవ గీతం’ పేరిట, ఇదుగో, ఇలా ఈ-బుక్ గా విడుదల చేస్తున్నాను. ఇది నా 47 వ పుస్తకం.

దీన్నిక్కడ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మీ మిత్రులకి కానుకగా కూడా పంపించుకోవచ్చు.

22-9-2024

15 Replies to “ఆధునిక ఇతిహాసం”

  1. నమస్తే సర్, డౌన్లోడ్ చేసుకున్నాను. ఇలా షేర్ చేసినందుకు ధన్యవాదాలు సర్

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%