ఆమె తన కొంగున నిప్పు కట్టుకుంది అన్నాడు ద్రౌపదిని మహాకవి.
పట్టపగలే ఆకాశానికి
పట్టపగలే ఆకాశానికి అడ్డంగా తెర వేసారు ఇక రాత్రింబవళ్లు యక్షగానం నడుస్తుంది
చిత్రగ్రీవం
నోరారా ఎలుగెత్తి పిలుస్తున్నప్పుడే అనుకున్నాను ఆ కోకిల తన గొంతులో పూలూ, ముళ్ళూ రెండూ పొదువుకుందని.
