ఆషాఢ ప్రథమదివసం నాడు ఒక నది ఒడ్డున నిల్చున్నాను ప్రతి ఏడూ ఈ మొదటిరోజున నాకోసం ఒక ఉత్తరమొస్తుంది.
సాత్త్వికీకరణ వాచకం
ఆమెలో ఉన్న సంస్కారానికి ఆమె పాండిత్యం, ఆమె అధ్యయనం మరింత మెరుగుపెట్టాయి. ఆమె ముందే సాత్త్వికురాలు, సాహిత్యం ఆమెని మరింత సాత్త్వికీకరించింది. ఇక ఆమె ఎవరితో మాట్లాడినా, ఏమి మాట్లాడినా ఆ సాత్త్వికసుగంధం పొంగిపొర్లకుండా ఎలా ఉంటుంది?
ఆధార శిల
దీన్నే విద్యావేత్తలు చాలా సరళంగా ఇలా చెప్తున్నారు: మొదటి మూడేళ్ళూ learn to read, ఆ తర్వాత జీవితకాలం పాటు read to learn అని.
