సెనెకా ఉత్తరాలు-8

కాని శీలవంతమైన నడవడిక అనే బాధ్యతని మరొకరికి బదలాయించలేం. సమ్యక్ చింతన అనే కార్యక్రమాన్ని మరొకరికి అప్పగించి మనం మరొక పని చూసుకోలేం. అది ఎవరికి వారు, స్వయంగా నిర్వహించుకోవలసిన కర్తవ్యం.

సెనెకా ఉత్తరాలు-7

మనవాళ్ళు జన్మరాహిత్యం కోరుకున్నారు అంటే దాని అర్థం, మనం చనిపోయేక, మరొక జన్మ ఎత్తకూడదని కాదు. అసలు ఈ జన్మలోనే, మళ్ళా గానుగెద్దులాగా తిరిగిన ఈ దారిలోనే, ఈ నలుగులాట మరొకసారి పడవలసిన అవసరం లేకుండా ఉండాలనే.

సెనెకా ఉత్తరాలు-6

మాటల్లోనూ చేతల్లోనూ ఒక్కలాగే ఉండటం అనేది అత్యున్నత జ్ఞానానికి గుర్తు అని మాత్రమే కాక, ఒక మనిషి నిర్వహించగల అత్యున్నత బాధ్యత అని కూడా అన్నాడు.

Exit mobile version
%%footer%%