జాతీయోద్యమ స్ఫూర్తి భద్రపరచుకోవాలి-2

కాని కాలం జాతీయోద్యమ కవుల పక్షానే నిలిచింది. తర్వాత రోజుల్లో తిరిగి మళ్ళా ప్రజలు తమ సాంఘిక, రాజకీయ అసంతృప్తిని, అసమ్మతిని ప్రకటించడానికి గరిమెళ్ళ బాటనే పట్టారు. సుబ్బారావు పాణిగ్రాహి, వంగపండులు మొదలుకుని గద్దర్‌ దాకా కూడా ఒక అవిచ్ఛిన్న గేయకారపరంపర కొనసాగుతూ వస్తున్నదని నేను ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు

జాతీయోద్యమ స్ఫూర్తి భద్రపరచుకోవాలి-1

జాతీయోద్యమ స్మృతి పట్ల నేడు ప్రజల కనవస్తున్న సమాచారలోపానికీ, నిరాసక్తతకీ ప్రధాన కారణం మన విద్యావ్యవస్థలోనూ, మన చరిత్ర రచనలోనూ ఉందని చెప్పవచ్చు. కాని జాతీయోద్యమ సాహిత్యం పట్ల మన అజ్ఞానానికి కారణమేమై ఉంటుంది?

చంపారన్ సత్యాగ్రహం

కాని, వందేళ్ళ తరువాత, చంపారన్ సత్యాగ్రహం గురించి అంతమంది మాట్లాడుతుండగా వింటున్నప్పుడు, ఇప్పటి ప్రపంచానికి దారిచూపించే స్ఫూర్తి ఆ ఉద్యమస్మృతిలో ఇంకా సజీవంగానూ, బలంగానూ ఉందనే అనిపించింది