యుగయుగాల చీనా కవిత-4

ఆ పుస్తకం చదివినవారికి ప్రాచీన గ్రీకు తాత్త్వికులు హెరాక్లిటస్, లుక్రీషియస్ మొదలుకుని ఆధునికయుగంలో థో రో, గాంధీ దాకా ఎందరో గుర్తుకు రాకుండా ఉండరు.