మరోసారి ఇల్లు మారాను

ఒకవేళ నా జీవితం ఇన్నేళ్ళుగానూ అక్కడే గడిచిఉంటే ఎలా ఉండిఉండేది? నేను చూసిన తావులు, చదువుకున్న చదువులు, కలుసుకున్న మనుషులు, చేపట్టిన ప్రయత్నాలు ఏవీ లేకుండా, అక్కడే ఉండిపోయుంటే ఎలా ఉండి ఉండేవాణ్ణి?

మోహనరాగం: ప్రవక్త

దాంపత్యమంటే కలిసి ఉండటమే కాని, వీణాతంత్రుల్లాగా, ఒకింత విడిగా ఉండటం కూడా అంటాడు జిబ్రాన్. ఆయన సుప్రసిద్ధ కావ్యం 'ప్రవక్త' గురించి 'మోహనరాగం' పేరిట వాడ్రేవు చినవీరభద్రుడు 2007 లో చేసిన ప్రసంగం.