బసవన్న వచనాలు-23

అంతేనా? బుల్లేషానీ, లాలన్ ఫకీర్ నీ కూడా కన్నడంలో చదువుతున్నట్టుంది. పంతొమ్మిదో శతాబ్దపు బెంగాలీ బావుల్ గాయకుడు లాలన్ ఫకీర్ అన్నాడు 'మనిషినీ వెలుగునీ కలపండయ్యా' అని. బసవన్న కవిత్వమంతా మనిషినీ వెలుగునీ కలిపే ఒక అపూర్వరసవాదమని నాకిప్పటికి అర్థమయ్యింది.

Exit mobile version
%%footer%%