సుశీలస్వరమాధురి

కాని ఆ పసితనపు రోజుల్లో, ఆ పల్లెలో, మధ్యాహ్నాలూ, అర్థరాత్రులూ కూడా ఒకేలాంటి నిశ్శబ్దం ఆవరించి ఉండే ఆ అడివి మధ్య, విశాఖపట్టణం, విజయవాడ రేడియో స్టేషన్లనుంచి వినిపించే సినిమాపాటలే నేను విన్న తొలిసంగీతం. ఘంటసాల, సుశీల-ఈ రెండు పేర్లే నేను విన్న తొలిగాంధర్వం

సింప్లీ షూబర్ట్

సుమారు 600 గీతాలకు, అతడు సంగీత స్వరకల్పన చేసాడు. సాహిత్యానికీ, సంగీతానికీ మధ్య అంత విస్తారమైన సమన్వయానికి కృషి చేసిన మరొక కంపోజర్ మనకి పాశ్చాత్య సంగీతంలో కనబడడు.

బాలమురళి

ఎప్పటి దృశ్యమో గుర్తు లేదు, బాలమురళి పాడుతున్నాడు:  'కొమ్మకొమ్మకు ఒకటి తుమ్మెద ఎంగిలంటున్నాయి లింగా '.

Exit mobile version
%%footer%%