కథలు ఎలా పయనించేయి-1

ప్రాచీన కథారూపాలు ఆధునిక కథగా రూపొందిన ఈ అత్యంత ఆసక్తికరమైన ఈ ప్రయాణంలో ఎన్నో జాతులు, ఎన్నో సార్థవాహ బృందాలు, ఎన్నో మత యుద్ధాలు, ఎందరో సన్న్యాసులు, విరాగులు, ధార్మికులు,  కపటులు, జూదరులు, మోసగాళ్ళు, చివరికి దొంగలు, వ్యభిచారులు, నేరస్థులు కూడా పాల్గొన్నారు.

మాఘపురాణం

మాఘమాసపు మధ్యాహ్నం. నదికి ఆవలా ఈవలా పొదల్లో పొలాల్లో తోటల్లో తలుపులన్నీ బార్లా తెరిచిపెట్టారు.

మూడో ఉత్తరం

మార్కస్ అరీలియస్ Meditations పైన నా ప్రసంగాలు వింటూ, శ్రీమతి మాధవిగారు వారమ్మాయికి రెండు ఉత్తరాలు రాసారనీ చెప్తూ, ఆమె అనుమతితో, వాటిని గతంలో మీతో పంచుకున్నాను. ఇది మూడో ఉత్తరం.