కొందరు నిందించవచ్చుగాక, కొందరు పూజించ వచ్చుగాక నన్నదీ తాకదు, ఇదీ తాకదు రెండింటికీ ఎడం నేను.
ఒక్క మహాలింగనంతో
నా తొలికవిత్వం నుంచి 45 కవితల ఇంగ్లిషు అనువాదాల్ని Song of My Village: Selected Poems 1982-1992 పేరిట మొన్న పుస్తకంగా విడుదల చేసినప్పుడు మిత్రులు న్యాయపతి శ్రీనివాసరావు 'వాసు' ఇలా రాసారు. ..
పుస్తక పరిచయం-41
ఈ రోజు 'ఆత్మోత్సవ గీతం' లో 14 వ సర్గనుండి 20 వ సర్గదాకా ముచ్చటించాను. ఆ ప్రసంగం ఇక్కడ వినవచ్చు.
