సంభాషణలు-5

చిన్న సంభాషణనే. మాటల మధ్యలో నన్నెచోడుడి గురించి మాట్లాడిన మాటల్ని ఇలా చిన్న బిట్టుగా అందిస్తున్నారు స్వాధ్యాయ ఛానెలు వారు. మూడున్నర నిమిషాలు. వింటారని ఇక్కడ అందిస్తున్నాను. ఇది విన్నాక, నన్నెచోడుడి ఊరు వెళ్ళినప్పుడు నేను పంచుకున్న విపులమైన నా అనుభూతిని కింద వ్యాసంలో చదవొచ్చు.

Featured image: Shankara Swamy temple at Konidena

1-7-2025

2 Replies to “సంభాషణలు-5”

  1. మీరు మాట్లాడుతూ “కవులు సాధారణ జీవితాన్ని mythological గా చేయడానికి ప్రయత్నించారు “ అన్నప్పుడు నాకు S L Bhyrappa గారి “పర్వ” నవల గుర్తుకు వచ్చింది where he did the opposite and reimagined mythological characters as regular humans.
    I’d love hear your thoughts on that.

    1. నేను చదవవలసిన పుస్తకాల్లో ‘పర్వ’ కూడా ఉంది. చదివేక తప్పకుండా మీతో మాట్లాడుతాను.

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%