మొన్న సాయంకాలం కె.బి.ఆర్ పార్కుపక్కనుంచి వెళ్తున్నప్పుడు నిండుగా వికసించిన ఒక మోదుగచెట్టు హటాత్తుగా పలకరించినప్పుడు-
పుస్తక పరిచయం-10
పుస్తక పరిచయం ప్రసంగాల్లో భాగంగా ఈ రోజు బైరాగి 'ఆగమగీతి' పైన ప్రసంగించాను. మొత్తం ప్రసంగం ఇక్కడ వినవచ్చు.
అంటున్నాడు తుకా-7
ఈ దేవుడు చూడెలాంటివాడో భక్తులంటే పిచ్చి, వట్టి భోళా. పిలిచిన వెంటనే పరుగెత్తుకొస్తాడు సేవచెయ్యడానికి ఎంత ఆత్రం అతడికి.
