నా చిన్నప్పుడు మా కర్రావు నేడో రేపో ఈనుతుందనగా మా అమ్మ మనసు మనసులో ఉండేది కాదు
నారుమడిపొయ్యడానికి
నారుమడిపొయ్యడానికి నీళ్ళు పట్టిన పొలంలాగా పరుచుకున్నది మబ్బు.
రాజమండ్రి డైరీ
ఇది నా 46 వ పుస్తకం. దీంతో, ఉత్తరాలు, నాటకం, నృత్యరూపకం ప్రక్రియలు తప్ప తక్కిన అన్ని సాహిత్యప్రక్రియల్లోనూ నా రచనలు వెలువడినట్టే.
