ఆశ్చర్యకరమైన అధ్యయనం

సులభంగానూ, సరళంగానూ ఉండే శైలి, ఆసక్తికలిగించే కథనం, సంస్కారవంతమైన భాష, ఎక్కడా ఎవరి మీదా తీర్పులు తీర్చడానికి సిద్ధపడకపోవడం ఈ పుస్తకాన్ని విలువైన రచనగా తీర్చిదిద్దాయి. పుస్తకం ముగించేటప్పటికి డా.కాత్యాయనీ విద్మహేలోని పరిశోధకురాలిగా నేను పూర్తి అభిమానిగా మారాను.

లంకమల దారుల్లో

కాబట్టి తెలుగులో political fiction నిశితంగానూ, నమ్మదగ్గదిగానూ రావాలంటే, శివ రాచర్ల లాంటి పరిజ్ఞానులు మనకి విస్తారంగా అవసరం. ఆ మాటలే ఈ ప్రసంగంలో నేను అదనంగా చెప్పిన మాటలు.

మరీ ముఖ్యంగా ఈ మాఘమాసం

మొన్న బుక్ ఫెయిర్ కి వెళ్ళినప్పుడు ఒక పుస్తకాల దగ్గర నిలబడి పుస్తకాలు చూస్తూ ఉంటే ఒక చిన్నపిల్ల పలకరించింది. 'సార్, మీరు మా స్కూలు పండక్కి వచ్చారు కదా 'అనడిగింది.

Exit mobile version
%%footer%%