అసాధారణ పథికుడు

ఏ విధంగా చూసినా ఈ కథనాలు చదవడం గొప్ప అనుభవం. వనవాసి నవలలో కనిపించే మహాలిఖారూప పర్వతశ్రేణి లాంటిదే మన మధ్య మన ప్రాంతంలో మనకూ ఉందనీ, అటువంటి లంకమల శ్రేణులు తమ వనవాసిని వివేక్‌లో వెతుక్కున్నాయనీ మనకి స్ఫురిస్తుంది.