బసవన్న వచనాలు-7

నేడు మన సమాజంలో పూజలు, వ్రతాలు, ఉత్సవాలు, ప్రవచనాలు, హారతులు పేరిట నానాటికీ పెరిగిపోతున్న ఆడంబరం, అవధుల్లేని వ్యయం, వైభవ ప్రదర్శనల్ని చూస్తుంటే మాత్రం బసవన్న లాంటి మనుషులు ఎనిమిది శతాబ్దాల ముందటికన్నా కూడా ఇప్పుడు ఎక్కువ అవసరం అని అనిపిస్తున్నది.

Exit mobile version
%%footer%%