నిన్న వేట్లపాలెం శ్రీ రామకృష్ణ ధ్యానమందిరంలో ఆ ఉపాధ్యాయులతోనూ, ఆ పిల్లలతోనూ మాట్లాడుతున్నంతసేపూ చెప్పలేని ఎన్నో భావాలు నా మనసులో కదుల్తూ ఉన్నాయి.
యుగయుగాల చీనా కవిత-8
అందుకనే పదహారో శతాబ్దపు రసజ్ఞుడొకాయన పందొమ్మిది హాన్ పద్యాల్ని 'ఆకాశం నేసిన అసీమిత వస్త్రాలు' గా అభివర్ణించాడు.
యుగయుగాల చీనా కవిత-7
యెఫూ గీతాలు చీనా గీతఛందస్సుని కుదిపేసాయి. అప్పటిదాకా ప్రచలితంగా ఉన్న నాలుగు మాత్రల పద్యపాదంలో అయిదుమాత్రల పద్యపాదం వచ్చిచేరింది. మలి హాన్ పాలనా కాలంలో ఇది మరింత వన్నెదిద్దుకుని కొత్త తరహా గీతరచనకు నాంది పలికింది.
