'ద:ఖనీ పీఠమంతా బొమ్మలబాయి ' అంటో సిద్ధార్థ తెచ్చిన కొత్త కవితాసంపుటి 'బొమ్మల బాయి' చదువుతుంటే, కవి మాటల్లోనే చెప్పాలంటే 'జీవిలోపల చెయ్యిపెట్టి తిప్పుతున్నట్టు ఒక అమేయమైన మెర మెర '.
మరోసారి బుచ్చిబాబు గురించి
14 సాయంకాలం బుచ్చిబాబు గారి శతజయంతి వేడుక చాల ఘనంగా జరిగింది. తెలుగు విశ్వవిద్యాలం సమావేశమందిరంలో జరిగిన సభకు కవులు, రచయితలు, సాహిత్యాభిమానులు ఊహించినంత పెద్ద ఎత్తున తరలి వచ్చారు.
కవితల కిటికీ
అయినా వాహెద్ కవిత్వం రాసాడు. అది కూడా వచనకవిత్వం. దాని వెనక యాకూబ్ ప్రేరణ ఉందని చెప్పుకున్నాడు. అందులో అతడేమి చెప్పుకుంటున్నాడు?
