దివ్యప్రేమ గీతం-9

ప్రేమ మేలుకోవడమే మనిషికి రెండవ పుట్టుక. తల్లి నిన్ను కంటుంది. నీ జీవితంలో ప్రవేశించిన ప్రేమికుడో, ప్రేమికురాలో నీలో ప్రేమని మేల్కొల్పడం ద్వారా నిన్ను తిరిగి కంటారు.

దివ్యప్రేమగీతం-8

సరిగ్గా ఈ అంశంవల్లనే ఈ గీతంలోని ప్రేమ ఒక అద్వితీయ నిష్కళంకతనూ, పవిత్రతనూ సముపార్జించుకుంది. అందుకే వ్యాఖ్యాతలు ఈ ప్రేమగీతాన్ని పవిత్ర గీతంగానూ, పరమోన్నత గీతంగానూ భావించడంలో ఆశ్చర్యం లేదు.

దివ్యప్రేమగీతం-7

కలువపూలు ఏరుకోవడం! ఎంత అద్భుతమైన మాట!నీ జీవితంలో నీకొక ప్రేమికుడు లభ్యమైతే, అతడు పొలాల్లో కలువపూలు ఏరుకునే వాడే అయితే నువ్వు ఎంత ధన్యురాలివి! అంతకన్నా సుకుమార హృదయుణ్ణి ఊహించడం కష్టం