మంత్రమయపవనం

ఇంకా తెల్లవారకుండానే తలుపు తెరిచి చూస్తే బాల్కనీలో గులాబిమొక్కల్ని లాలిస్తున్న గాలి. తల్లికడుపులో దూరిమరీ పడుకున్న కుక్కపిల్లల్లాగా గాలి చేతుల్లో ఒదిగి కనులరమోడ్చిన మొగ్గలు.

ఆ ఉత్తరంలో

ఆ ఉత్తరంలో రెండుపేజీలు చదివానో లేదో మధ్యలో ఖాళీకాగితంలాగా గ్రీష్మ ఋతువు. రంగుపోగొట్టుకున్న అక్షరాలు, దానిమీద ఒక వానజల్లు పడితే తప్ప తేటపడవు.

వసంతఋతువు  చివరిరంగు

వసంత ఋతువు చివరిరంగు దిగులు సౌగంధిక పర్వంలో ఇది చివరి పద్యం. వసంతం నడివేసవిగా మారుతున్నాక మదిలోపల కూడా ఎండ కాస్తుంటుంది.

Exit mobile version
%%footer%%