నా భిక్షాపాత్ర నిండింది

ఈసారి కూడా అలాగే మరో వంద డాలర్ల మేరకు పుస్తకాలు తెస్తానంటే కాదన లేకపోయాను. అందుకని, ఇదుగో, ఈ పుస్తకాలు తెప్పించుకున్నాను. పుస్తకాల కోసమైతే నా భిక్షాపాత్ర ఎత్తిపట్టుకోడానికి నాకెప్పటికీ సంతోషమే.

పూర్వజన్మల మీద

ఆశ్చర్యం! అది నా మీద శ్రీనివాస్ గౌడ్ రాసిన కవిత. అది కూడా ఒక చీనా కవి ఎవరో నా మీద రాసినట్టే ఉందనిచెప్పడం అతిశయోక్తి కాదనుకుంటాను.

ఆషాఢ మేఘం-18

తక్కిన కాళిదాసు రచనలన్నీ అలా అట్టేపెట్టి, మేఘసందేశంలో మాత్రం కాళిదాసు ఈ కవిత్వాలన్నిటినీ కలిపి ఒక రసమిశ్రమం రూపొందించాడు. కాబట్టి చాలాసార్లు ఆ పాఠాన్ని బోధిస్తున్న గురువులకు తెలియకపోయినా, ఆ కావ్యపాఠాన్ని వల్లెవేస్తూ ఉన్న విద్యార్థులకు తెలియకపోయినా, మేఘసందేశం ద్వారా వారు అత్యుత్తం ప్రాకృత, తమిళ భావధారలను తాము అస్వాదిస్తోనే వచ్చారు.

Exit mobile version
%%footer%%