ఒక జీవనది

1980 ల తర్వాత ప్రధాన స్రవంతి సాహిత్యమూ, బాలసాహిత్యమూ వేరు వేరు శాఖలుగా చీలిపోయాయి. ఉధాహరణకి గత నలభయ్యేళ్ళల్లో సాహిత్య అకాదెమీ పురస్కారం ఏ రచయితకి గాని, ఏ పుస్తకానికిగాని బాలసాహిత్యానికి వచ్చిందా?