దివ్యప్రేమ గీతం-6

ఏదోను ఉద్యానంలో ఆదిస్త్రీపురుషుల మధ్య విషాదం జ్ఞానఫలాన్ని ఆరగించడం వల్ల సంభవించింది. ఇక్కడ ఈ ఎడబాటు అజ్ఞాన ఫలం. ప్రేమా, ప్రపంచమూ ఈ రెండూ ఒకచోట ఇమిడేవి కావు. ఆ రెండు కత్తులూ ఒక ఒరలో ఇమిడేవి కావని కబీరు చెప్పనే చెప్పాడు.

దివ్యప్రేమ గీతం-5

ఇక ఈ గీతంలోని అత్యంత మహిమోపేతమైన విషయం, ఆ ప్రేమికుడు తన నవవధువుని 'నా వధూ' అని పిలవడంతో పాటు 'నా సోదరీ' అని సంబోధించడం కూడా. ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, మూడు సార్లు సోదరీ అని పిలిచాడు ఆమెని.

Exit mobile version
%%footer%%