
తాళ్లు కట్టి మరీ ఈ నగరాన్ని మేఘాలు
ఎక్కడికో తరలించుకుపోతున్నవి.
పల్లెల్లో పిల్లలు బస్సు వెనుక పరిగెత్తినట్టు
కోకిల ఒకటే కేరింతలు కొడుతున్నది.
20-7-2024

chinaveerabhadrudu.in


తాళ్లు కట్టి మరీ ఈ నగరాన్ని మేఘాలు
ఎక్కడికో తరలించుకుపోతున్నవి.
పల్లెల్లో పిల్లలు బస్సు వెనుక పరిగెత్తినట్టు
కోకిల ఒకటే కేరింతలు కొడుతున్నది.
20-7-2024
భలే
ధన్యవాదాలు
మా చిన వీరభద్రుడి గారి చిన్ని చిన్ని ఏక వాక్య మహా కావ్యాలు మాత్రం మమ్మల్ని ప్రతి నిత్యం ఎక్కడికో తీసుకుపోతున్నాయి, మనసు ఒకటే రొద అక్కడ నుంచి తిరిగి రానని
ధన్యవాదాలు సార్
అందంగా చెప్పారు. అనంతానందాన్ని పంచారు.
ధన్యవాదాలు మేడం
బస్సు వెనుక పిల్లల దృశ్యంతో పోల్చడం అద్భుతంగా ఉంది సార్
ధన్యవాదాలు గోపాల్!
ధన్యవాదాలు గోపాల్!