మనమెక్కడున్నాం?

మిస్సైళ్ళు, మంటలు, హాహాకారాలు, చరిత్ర చెప్పే పాఠాలు తలకెక్కని యుద్ధోన్మాదం- ఇప్పుడు మీదీ నాదీ కూడా లోపలా బయటా మసిబారిన విషవాయువిధూత గగనతలం.

విశ్వనాథ పద్యాలు

అంటే విశ్వనాథ అవి చదివి ఈ పద్యం రాసాడని కాదు. తాను ఎంత సంప్రదాయ వాదినని ఆయన తనను భావించుకున్నా, ప్రపంచమంతా విస్తరించిన ఆధునిక యుగధర్మానికి ఆయన అతీతుడు కాకపోగా, మరింత సమర్థవంతమైన దర్పణం కాగలిగాడనే దీని అర్థం.