
నలభయ్యేళ్ళ కిందట నేను చదివిన కొన్ని కథలు, ప్రపంచ సాహిత్యంలోవీ, భారతీయ భాషల్లోవీ, ఇరవై కథలు, నన్ను వెన్నాడే కథలు గా, గత ఆరునెలలుగా మీతో పంచుకున్నాను. ఇప్పుడు ఆ కథలన్నిటినీ ఒక్కచోట ఇలా పుస్తకరూపంగా మీకు అందిస్తున్నాను. ఈ పుస్తకం ఇక్కణ్ణుంచి డౌనులోడు చేసుకోవచ్చు.
పుస్తక ప్రేమికుల పెన్నిధి బంగారు రామాచారికి ఈ పుస్తకం కానుక చేస్తున్నాను.

ఇది నా 75 వ పుస్తకం.
29-1-2026


ఈ సిరీస్ లో మీరందించిన కొన్ని కథలు చదివాను, కొన్నింటిని చదవలేకపోయాను సార్.
ఇప్పుడు అన్నీ ఒకేచోట అందించడం మా అదృష్టం… ధన్యవాదములు సర్ 🙏❤️
ధన్యవాదాలు సార్!