భారతీయ దేవాలయ వాస్తుకి ఐహోలుని ఊయెలతొట్టిగా చరిత్రకారులు అభివర్ణిస్తూ ఉంటారు. కాని ఐహోలు, పట్టడకల్లు భారతీయ దేవాలయ నిర్మాణరీతికి cradle అయితే, అలంపురం భారతీయ దేవాలయ వికాసం తాలుకు album.
ఇంటర్నేషనల్ ఆర్ట్ షో
చిత్రకారుడికి కావలసింది సహృదయ వీక్షకులు, ఆ తర్వాతే ఆర్ట్ కలెక్టర్లు. ఎంత మంది అప్రిషియేటర్లు తమ చిత్రలేఖనాలు చూస్తే చిత్రకారులకి అంత ఉత్తేజం దొరుకుతుంది.
ఒక సంభాషణ
తోటిమనిషి సంతోషానికో, కష్టానికో చలించి, చెప్పిన మాటలు, ఆ సుఖదుఃఖాలతో సంబంధం లేనివాళ్లని కూడా చలింపచేయగలిగినప్పుడే కవిత్వం సార్వజనీనమవుతుంది.
