Posted on June 7, 2023June 6, 2023తెల్లవారకుండానే తెల్లవారకుండానే పక్షులు చెట్టుతో పాటు నన్నూ లేపుతుంటాయి అప్పుడు నేనొక తల్లిగా మారిపోతాను.