పద్మకి ఆమె వారసత్వం లభించిందని అనుకుంటున్నాను. తన చుట్టూ ఉన్న ప్రపంచం అంధ ప్రపంచం అని తెలిసినా కూడా పద్మ ఈ ప్రపంచాన్ని ఎంతో ప్రేమతో అక్కునచేర్చుకుంది.
జయగీతాలు-20
ఏమీ తెలియని ఆ పసివయసులో ఆ సర్వేశ్వర స్ఫూర్తిని నాకు కలిగించిన మా వజ్రమ్మ పంతులమ్మగారి దివ్యస్మృతికి ఈ గీతాలు సమర్పిస్తున్నాను.
జయగీతాలు-19
నీ అనుగ్రహం అపారంగా వర్షించినప్పుడు నా చుట్టూ నీతిమంతులు గుమికూడతారు.
