ఒకవేళ నా జీవితం ఇన్నేళ్ళుగానూ అక్కడే గడిచిఉంటే ఎలా ఉండిఉండేది? నేను చూసిన తావులు, చదువుకున్న చదువులు, కలుసుకున్న మనుషులు, చేపట్టిన ప్రయత్నాలు ఏవీ లేకుండా, అక్కడే ఉండిపోయుంటే ఎలా ఉండి ఉండేవాణ్ణి?
సంపూర్ణ ప్రతినిధి
గిడుగు అనగానే ప్రజలకు స్ఫురించేది వాడుకభాష గురించి చేపట్టిన ఈ మహోద్యమమే. ఈ ఉద్యమం ఫలితంగానే నేడు మనం పాఠశాలల్లో, సమాచార ప్రసారసాధనాల్లో, సాహిత్యంలో మాట్లాడే భాషను ఉపయోగించుకోగలుగుతున్నాం.
ప్రతిభావంతుడైన రచయిత
కాని, ఏ కవికైనా పూర్వమహాకవుల దారి పట్టడం, ఆ దారిలో విఫలమయినా కూడా, అనుసరణీయమూ, చూసేవాళ్ళకు ఆరాధనీయమూనూ.
