వరల్డ్ స్పేస్ రేడియో కోసం 2007 లో 'మోహనరాగం' పేరిట వాడ్రేవు చినవీరభద్రుడు చేసిన ప్రసంగపరంపరలో శ్రీరామకథ మీద ప్రసంగం.
మోహనరాగం:కుమారసంభవం
కాళిదాసు కావ్యాల్లో సర్వోత్కృష్టమైన కుమారసంభవం గురించి వరల్డ్ స్పేస్ రేడియో కోసం'మోహనరాగం' పేరిట వాడ్రేవు చినవీరభద్రుడు 2007 లో చేసిన ప్రసంగం.
మోహనరాగం: నాయనార్లు
ప్రాచీన సంగం కవిత్వం ఏర్పరచిన కవిసమయాల పాదులో శివాన్వేషణ చేసిన నాయన్మార్ల పారవశ్యపూరిత కవిత్వం గురించి వాడ్రేవు చినవీరభద్రుడు వరల్డ్ స్పేస్ రేడియో కోసం'మోహనరాగం' పేరిట 2007 లో చేసిన ప్రసంగం.
