కబీరు-7

వాటిని జాన్ హోలాండ్ అనే ఆయన Songs from Prison పేరిట ప్రచురించాడు. అందులో వాటిని ఆయన కవితల్లాగా కనిపించడం కోసం కొన్ని మార్పులు చేసాడు. కాని ఆ కవితలు యథాతథంగా ఇప్పుడు మనకి కలెక్టెడ్ వర్క్స్, 50 వ సంపుటంలో లభ్యమవుతున్నాయి.

కబీరు-8

'వైరాగ్యంలోంచి మోక్షం నాకవసరం లేదు'. గీతాంజలి లోని ఈ 73 వ కవితనే కదా నా జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. దాదాపు నలభయ్యేళ్ళ కిందట, నా జీవితపరమార్థమేమిటనే తలపు లీలగా నాలో తలెత్తిన వేళ, మొదటిసారి గీతాంజలి చదివినప్పుడు, ఈ కవిత దగ్గరే కదా నేనాగిపోయాను.

కబీరు-9

కబీర్ సాఖీ సంగ్రహ్ కూడా గ్రంథావళిలో కనిపించే సాఖీలన్నిటికన్నా విస్తృతమైన సంకలనం. ఈ సంకలనాన్ని ఆధారం చేసుకుని ఇసాక్ ఎ ఎజెకీలు అనే ఆయన 1966 లో ఒక ఇంగ్లీషు అనువాదాన్ని వెలువరించాడు.

Exit mobile version
%%footer%%