బాధలన్నీ పాతగాథలై

ఎందుకంటే, పరుగుపరుగున రైల్వేస్టేషన్ చేరుకుని ఊపిరి ఎగబీలుస్తూ కంపార్ట్ మెంట్లో చొరబడి, మన సీటు ఎక్కడుందో వెతుక్కుని సూట్ కేసో, బాగో పైకో, కిందకో నెట్టేసి, అప్పుడు, సరిగ్గా అప్పుడే ఒక్కక్షణం మనం గాఢంగా ఊపిరి పీలుస్తాం చూడండి, అట్లాంటి క్షణమే కవిత్వం.

చాసో

కవిగా చాసో సాధించిన అద్భుతమైన పరిణతి 'మాతృధర్మం' కథలో కనిపిస్తుంది. చలంగారి 'ఓ పువ్వు పూసింది' రొమాంటిసిస్టు సంప్రదాయంలోంచీ, 'మాతృధర్మం' రియలిస్టు సంప్రదాయంలోంచి వికసించినా రెండూ కూడా ఒక్కస్థాయినే అందుకున్న కథలు. ఆ కథలతో తెలుగుకథ శిఖరాగ్రాన్ని చేరుకుంది

సప్తగోదావర జలము తేనె

కాని ఒక మహాకవి తాను వర్ణించాలనుకున్న వస్తువుకి ఒక పోలిక తెచ్చినప్పుడు దాన్ని సమగ్రంగా పోల్చే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు ఆ వర్ణనీయ వస్తువు మన హృదయాల్లో చెక్కుచెదరకుండా నిలిచిపోతుంది.

Exit mobile version
%%footer%%