పిట్టల మీద గల ప్రేముడి తననొక చిట్టిదొంగగా మార్చిన వైనం గురించి గుర్రం జాషువా చెప్పుకున్న అందమైన చిట్టికథ గురించి వాడ్రేవు చినవీరభద్రుడు మల్లెగోడా గంగాప్రసాద్ కోసం చేసిన ప్రసంగం
ముండక ఉపనిషత్తు
తిరుమల తిరుపతి దేవస్థానం వారు, యువభారతి వారు సంయుక్తంగా ఉపనిషత్తుల పైన ఏర్పాటు చేసిన గోష్ఠిలో 'ముండక ఉపనిషత్తు' గురించి వాడ్రేవు చినవీరభద్రుడు చేసిన ప్రసంగం.
ఉపనిషత్తులు
తిరుమల తిరుపతి దేవస్థానంవారు ఏర్పాటు చేసిన సదస్సులో ఉపనిషత్తుల్లో విద్యల గురించి వాడ్రేవు చినవీరభద్రుడు చేసిన ప్రసంగం.
