కొన్ని సమయాలు నన్నెందుకు నిశ్చేష్టుణ్ణి చేస్తాయో కొన్ని నిశ్శబ్దాలు, కొన్ని జాడలు. అపరాహ్ణ వేళనీడ ఒక్కటి చాలు నన్ను పూర్తిగా మైమరిపించేటందుకు.
నడుస్తున్న కాలం-2
ఈ మధ్య ట్రిపుల్ ఐటి హైదరాబాదు వారి ఓపెన్ నాలెడ్జి ఇనీటియేటివ్స్ వారు ‘బహుబాస-2025’ అనే కార్యక్రమం నిర్వహించారు. రెండు రోజుల పాటు జరిగిన ఆ సదస్సులో మొదటిరోజు కీలక ప్రసంగం చెయ్యవలసిందిగా నన్ను ఆహ్వానించేరు. ..
పుస్తక పరిచయం-45
వాల్ట్ విట్మన్ ఆత్మోత్సవ గీతం పైన చివరి ప్రసంగం ఈ రోజు. ఈ ప్రసంగాన్నిక్కడ వినవచ్చు.
