మొన్న ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆంటోన్ చెకోవ్ కథలు-2 ఆవిష్కరణ సందర్భంగా చేసిన ప్రసంగం. జీవితంలో ఒకరోజు నగ్నముని గారి పక్కన నిలబడి అంతసేపు ప్రసంగించే భాగ్యం లభిస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. కుమార్ కూనపరాజు గారికి మరో మారు ధన్యవాదాలు.
16-2-2024

chinaveerabhadrudu.in

నాకైతే ఇప్పుడిప్పుడే పలకా బలపం పట్టుకుని బడికి పేతున్నట్లుందిలమీ ప్రసంగం వింటుంటే.చివర్లో కళాకారుడి లక్ష్యాలగురించి చదివి చెప్పిన విషయాలు అంతరాత్మకు అసలైన తృప్తిని కలిగించేవిగా ఉన్నాయి.మీకు ధన్యవాదాలు
ధన్యవాదాలు సార్